అలెగ్కాండర్ పార్క్స్ బిర్మిన్ఘాం లోని సఫోక్ వీధిలో జేమ్స్ పార్క్స్ మరియు కెరెన్ హపుచ్ చైల్డ్స్ దంపతులకు నాల్గవ సంతానంగా జన్మిచాడు. పార్క్స్ రెండుసార్లు వివాహం చేసుకున్నాడు. మొదటి వివాహం జానె హెన్షల్ మూరె తో జరిగింది. వారికి నలుగురు కుమారులు మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రముఖ క్రికెట్ క్రీడాకారుడు "హోవార్డ్ పార్క్స్" అతని మునిమనుమడు. తరువాత ఆయన రెండవ వివాహం అన్న్ రోడెరిక్ తో జరిగింది. వారికి నలుగురు కుమారులు మరియు ఎనిమిదిమందికుమార్తెలూ కలిగారు.
అలెగ్జాండ పార్క్స్ తల్లిదండ్రులు ఎవరు?
Ground Truth Answers: జేమ్స్ పార్క్స్ మరియు కెరెన్ హపుచ్ చైల్డ్స్జేమ్స్ పార్క్స్ మరియు కెరెన్ హపుచ్ చైల్డ్స్జేమ్స్ పార్క్స్ మరియు కెరెన్ హపుచ్ చైల్డ్స్
Prediction: